Sunday, 19 March 2017

earn money by reading news


వార్తలు చదివితే పైసలు
కాస్త సమయం చిక్కితే మొబైల్‌లో వార్తలు చదువుతుంటారా? ఉత్తిగా వార్తలు చదవడం ఎందుకు? వార్తలు తెలుసుకుంటూనే డబ్బులు సంపాదిస్తే సరి! దీని కోసం Slide ఆప్‌ అందుబాటులో ఉంది. ఆప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకొని ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాక్‌స్క్రీన్‌ మీదే ఈ ఆప్‌లో సంక్షిప్త వార్తలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో వార్తను పైకి స్లైడ్‌ చేస్తే మీ ఖాతాలో ఒక్కో పైసా వస్తుంది. అలా వచ్చిన వచ్చిన డబ్బులు 50 రూపాయలు దాటితే మెబీక్విక్‌, పేటీఎం లాంటి వాటికి పంపించుకొని రెడీమ్‌ చేసుకోవచ్చు.
* https://goo.gl/NixHu1

No comments:

Post a Comment