గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

TSRJC ప్రవేశాలకు
నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు
స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష 2017, మే 10న
నిర్వహించనున్నారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు
జరుగనున్నది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 18 వరకు దరఖాస్తులు
స్వీకరించనున్నారు. దరఖాస్తుల ధర రూ.150గా నిర్ణయించారు.
పూర్తి వివరాల కోసం :
http://tsrjdc.cgg.gov.in/
No comments:
Post a Comment